పుత్రుడ్ని తండ్రి ఎలా పెంచాలి?

0 comments
పసివానిగా అయిదేళ్ళు వచ్చేవరకు రాజులా లాలించి, ప్రేమించి పెంచాలి. పదేళ్ళు వచ్చేవరకు అదిరించి, బెదిరించి అవసరం అయితే కొట్టి పెంచాలి. పదహారు సంవత్సరాలు దాటిన కొడుకుతో స్నేహితుడిలా మెలగాలి. చెప్పాలే గాని చెయ్యమని ఒత్తిడి చెయ్యకూడదు. 
ఆపై పెళ్ళైన తర్వాత తన బిడ్డలా కాక కోడలి భర్తగా మాత్రమే చూడాలి.

రూపాయి విలువ

0 comments
రూపాయి విలువ పడిపోయిందని ఎపుడు చెప్పవచ్చు?
 నడిరోడ్డు మీద రూపాయి బిళ్ళ కనిపించినా ఎవరూ తీసుకోనపుడు

దేవునికి కామక్రోధములు లేవా?

0 comments
కామక్రోధములు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు. మరి దేవునికి పిల్లలు కలిగారు. కామం లేకుండా ఎలా సాధ్యం?
కామం అంటే ఒళ్ళు తెలియని  ఉద్రేకంతో, స్వపర భేదం లేకుండా కంటికి కనిపించిన కాంతలపై పడటం. ధర్మబద్ధంగా చేసే సంసారాన్ని కామం అనరు.

వక్షోజాన్ని కొరికి చచ్చిన పాము!

1 comments
విషయం ఏమిటంటే హాలీవుడ్ మోడల్ ఓరిట్ ఫాక్స్ బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకుంది. దానికోసం ఆమె వక్షోజాల్లో సిలికాన్ ద్రవం నింపుకుంది. ఓ కార్యక్రమంలో కొండచిలువను పట్టుకున్నపుడు
అది కాస్తా ఆమె వక్షోజాన్ని కొరికింది. అంతే ఆమె వక్షోజం లోని సిలికాన్ ద్రవం కొండచిలువ నోట్లోకి వెళ్ళడం అది గిలగిలా కొట్టుకు చావడం జరిగిపోయాయి.

నవ్వొస్తే నవ్వండి.

1 comments

Copyright © ఆకాశ గంగ