దేవునికి కామక్రోధములు లేవా?

కామక్రోధములు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు. మరి దేవునికి పిల్లలు కలిగారు. కామం లేకుండా ఎలా సాధ్యం?
కామం అంటే ఒళ్ళు తెలియని  ఉద్రేకంతో, స్వపర భేదం లేకుండా కంటికి కనిపించిన కాంతలపై పడటం. ధర్మబద్ధంగా చేసే సంసారాన్ని కామం అనరు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ