180 కిలోల గొర్రె

నాగపూర్‌లో బక్రీద్ సందర్భంగా అమ్మకానికి తీసుకొచ్చిన ఓ గొర్రె ఏకంగా నాలుగడుగుల ఎత్తు.. 180 కిలోల బరువుతో అందరినీ ఆశ్చర్య పరిచింది! మధ్యప్రదేశ్‌లోని చంబల్‌నుంచి తెచ్చిన ఆ గొర్రెకు మంచి ఆహారం, పాలు ఇచ్చి రెండేళ్ల నుంచి పోషిస్తున్నట్లు దాని యజమాని నదీంఖాన్ చెప్పాడు. రోజుకు తాను దాని ఆహారానికి రూ. 400 ఖర్చుపెట్టానని, అల్లా దయతో 1.75 లక్షలకు అమ్మానని తెలిపాడు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ