భారత్ బ్లడ్ బ్యాంక్

రక్తదానం చెయ్యండి తోటివారిని బ్రతికించండి. ఎవరికైనా అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరం అయినపుడు ఎవరైనా రక్తం ఇచేవాళ్ళు ఉన్నారేమో అని వెతుకులాడటం, లేదా టీవీ లో scroll  చెయ్యడమో చేస్తుంటాం. అందుకోసం వృధాగా పోయే ప్రతి క్షణం భాదితుడి ఆయుర్దాయాన్ని హరించివేస్తుంది. ఇటీవల నేను ఒక వెబ్ సైట్ చూసాను. అందులో వివిధ ప్రాంతాల్లో వివిధ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల ఫోన్ నెంబర్ లు ఉంటాయి. ఆ వివరాలను ఉపయోగించి మనం ఆ వ్యక్తుల తో మాట్లాడి భాదితుడిని బ్రతికించవచ్చు. మన వివరాలు కూడా ఆ వెబ్ సైట్ లో పెడితే మనం కూడా కొంత మందిని బ్రతికించిన వాళ్ళమవుతాం. ఆ వెబ్ సైట్ పేరు మీ కోసం
Bharat Blood Bank

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ