శ్రీ కృష్ణుడు గోపికలతో రాసలీలలు ఆడాడా?

శ్రీ కృష్ణుడు ఎంతో మంది గోపికలతో బృందావనం లో రాసలీలలు ఆడాడని చాలా మంది అనుకుంటారు. చాలా మంది వరకు ఎందుకు, మొన్నటి వరకు నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఒక బుక్ లో చదివినట్లు గుర్తు, కృష్ణుడు నిజంగా గోపికలతో ఉండడని, గోపికలు కృష్ణుని మీద అచంచలమైన ప్రేమతో ఆయన్ని ఊహించుకుంటారని. అలా ఊహించుకున్నప్పుడు నిజంగా  కృష్ణుడే వాళ్లతో ఉన్నట్లుగా ఆ స్వామి వారిని అలా భ్రమింపచేస్తాడట.ఆ పరమాత్మ ఆ విధంగా వాళ్ళ కోరికలు తీరుస్తాడన్నమాట !.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ