మాంసం తింటున్న కోతులు

మనం సాధారణంగా కోతులు పూర్తి శాఖాహారులు అనుకుంటాం. ఇవి కామన్ గా పళ్ళు, చిరుతిళ్ళు వంటివి తింటాయి. కానీ బబూన్ వంటి కోతులు చనిపోయిన ఒక జంతువు శరీరాన్ని  తింటున్న దృశ్యాన్ని మీరు కింది వీడియో లో చూడవచ్చు.ఇవి సాధారణంగా ఆహారం దొరకనపుడు, ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేస్తాయి.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ