బిగ్‌బాస్ కు పండగ

 బిగ్‌బాస్ , రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమాలను ఇకపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని కేంద్ర సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేయడం తో బిగ్‌బాస్ నిర్వాహకులు ముంబై హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో  హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ