ఇంటివాడైన అనంతశ్రీరాం


ఇండస్ట్రీకి ప్రవేశించిన ఆనతికాలం  లోనే అగ్రస్థాయికి ఎదిగిన అతికొద్ది మంది గేయ రచయితలలో అనంతశ్రీరాం ఒకరు. ఈయన వివాహం నిన్న రాత్రి పాలకొల్లు లో వైభవం గా జరిగింది. ఈయన యలమంచిలి లో జన్మించారు. పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు వివాహానికి హాజరై వీరిని ఆశీర్వదించారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ