ఇది భేతాళ కధలు లోనిది. భేతాళుడు విక్రమార్క చక్రవర్తి ని అడిగిన ప్రశ్న. ప్రశ్న మీకోసం.
ఒకనాడు ఇద్దరు తండ్రీకొడుకులు నదీ తీరాన నడుచుకుంటూ వెళుతున్నారు. కొంతదూరం వెళ్ళాక వాళ్ళకు రెండు రకాల అడుగుజాడలు పక్కపక్కన కనిపించాయి. అవి స్త్రీ ల అడుగుజాడలు అని ఆ తండ్రీకొడుకులు గ్రహించారు. తండ్రి ఆ చిన్న అడుగులు గల స్త్రీ ని వివాహమాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అలాగే కొడుకు ఆ పెద్ద అడుగుల స్త్రీ ని పెళ్లి చేసుకుంటానని శపధం చేశాడు. అలా వాళ్ళు ఆ అడుగుల వెంబడి నడుస్తూ వెళ్లారు. కొంతసేపటికి ఆ ఇద్దరి స్త్రీ లను కలుసుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు కూడా వీల్లలాగే ఒక తల్లీకూతుల్లు . కాని వాళ్ళ శపధం కోసం కొడుకు తల్లిని, తండ్రి కూతురుని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పిమ్మట కొడుకుకి తల్లి వల్ల ఆడబిడ్డ, తండ్రికి కూతురి వల్ల మగబిడ్డ జన్మించారు. అయితే మొత్తంగా వాళ్ళ వరుసలు ఏమిటి?
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఇది బేతాళ కధల్లోనే ఆయినా చదవటానికే ఎబ్బెట్టు గా ఉంది... ఇంకా ఆ చిక్కు ప్రశ్న ఆలోచించటానికే మనస్సు ఒప్పుకోవట్లేదు. క్షమించండి!! ఇప్పటి కాలం లో కాలక్షేపానికైనా ఈ కధ చదువరాదు.
ఆ బుద్ధిలేని మగవాళ్ళ తిక్క సరే ! ఆ ఆడవాళ్ళు వాళ్ళతో పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారనేది అసలైన బేతాళప్రశ్న. కుటుంబసభ్యులు ఆ సంబంధం పెట్టుకోవడానికి పెళ్ళి అవసరమా ? అనేది ఇంకో బేతాళప్రశ్న
bethala kadhalalo vunna kadha dheeniki konchem veeru ga vuntundhi...
aa thandri kodukulu chusina adugugadalu meeru cheppinatlu thalli chellivi kaadhu....
evaro thalli kuthurlavi....
appudu thandri aa kuthurini
koduku aa thallini vivaham chesukuntaru...
tharvatha meeru cheppinatle pillalu pudatharu...
bethaludu vaari varasalu emitani vikramarkuni prashninchaga....
vikramarkudu mounam dhalusthadu.....
ala bethala prashnaki mounam ga vundi bethaluni vachaparuchukuntadu.....
so no answer for this... :)
hi sathish. u r correct. i reviewd ur comment and updated it. thanx 2 u for your nice correction.
Post a Comment